Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో హైటెన్షన్.. రంగంలోకి పారామిలిటరీ బలగాలు!
జూబ్లీహిల్స్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలోనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు.
జూబ్లీహిల్స్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలోనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది.
పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో బూత్ లెవర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బూత్ లెవెల్ అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అక్కడి ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది.
పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్యదేశమైన డెన్మార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకురానుంది.
ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.
టీ ఆకులు రకాన్ని బట్టి దాని నిల్వ సమయం మారుతుంది. అయితే ఇవి పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచినప్పుడు మాత్రమే ఈ సమయం చెల్లుబాటు అవుతుంది. టీ ఆకులను ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలో సూర్యరశ్మి, వేడి, తేమకు దూరంగా పొడి ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
నటి అనుపమ పరమేశ్వరన్ తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ను సృష్టించి, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయేనని తెలిసి తాను షాకయ్యానని తెలిపారు.
చెత్తగా పారేసే నారింజ తొక్కల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు, కెరోటినాయిడ్లు వంటి పోషకాలు ఉన్నాయి. ఈ మూలకాలు శరీరంలోని కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. నారింజ తొక్కలోని తెల్లని లోపలి భాగంలో ఈ ప్రయోజనకరమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.