BIG BREAKING: కీలక బిల్లులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచంలో ఉన్న షియా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా వ్యతిరేకిస్తున్న వాళ్లపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కోల్ట్ స్టోరేజ్ బిల్డింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం 23వ రోజుకి చేరింది. ఈ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో కేవలం సైనికపరంగా కాకుండా ఆర్థికంగా భారీ ప్రభావం చూపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇప్పటిదాకా ఎంత నష్టం జరిగిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అంతర్జాతీయంగా ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని పేర్కొన్నారు.
ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. తమ దేశ తీరంపై లేదా ద్వీపాలపై దాడులు చేస్తే.. పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పెడతామంటూ హెచ్చరించింది. ఇలా చేస్తే గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది.
హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. నార్సింగి TSPA సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.