Israel-Spain: స్పెయిన్‌పై ఇజ్రాయెల్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం
స్పెయిన్‌పై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సీరియస్ అయ్యారు. ఆ దేశంపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ సైన్యంపై స్పెయిన్ నిందలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
స్పెయిన్‌పై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సీరియస్ అయ్యారు. ఆ దేశంపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ సైన్యంపై స్పెయిన్ నిందలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
ప్రపంచవ్యాప్త అనిశ్చితి నేపథ్యంలో, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను క్రమంగా పెంచుతున్నాయి, దీనివల్ల బంగారు నిల్వలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను నిరంతరం పెంచుకుంటున్నాయి.
ఢిల్లీలోని ఓ పీజీ హాస్టల్లో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. బెడ్‌బాక్స్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. మంగోల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రైం | Latest News In Telugu | Short News
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్ల వారి ఎదురు చూపులకు ఇక తెరపడినట్లే. తాజాగా వెలువడ్డ సమాచారం ప్రకారం, రాష్ట్ర విద్యాశాఖ ఏప్రిల్ 12న (ఆదివారం) ఇంటర్ ఫలితాలను వెల్లడించనుంది.
మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరారు.
మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో వేల లీటర్ల పాలను కుమ్మరిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలు వృథాగా నదిలోకి పారబోయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిహార్‌లోని అరేరియా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వీధి వ్యాపారి.. డ్రైవర్‌పై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతడి తన నరికేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించి, పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఓ ఉన్మాది మైనర్ బాలకను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటలో చోటు చేసుకుంది.