Uncategorized BSNL: బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే! జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు పెంచడంతో యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రూ.80 వేల కోట్లకు పైగా కేటాయించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1500 కోట్ల రూపాయల విలువైన డీల్ కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా వ్యాపార రహస్యాలు బయటపెట్టారనే నేం కింద టీసీఎస్‌కు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఏకంగా రూ.1600 కోట్ల జరిమానా విధించింది. DXC టెక్నాలజీ కంపెనీ..టీసీఎస్‌పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ కోర్ట్ టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ CEO : 2025 కు గాను రూ. 52 కోట్ల ఆర్థిక వేతనం అర్జిస్తున్నవిప్రో కొత్త సీఈవో.. Wipro : భారతీయ ఐటీ సేవా రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, స్టాక్ మార్కెట్లో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి నివేదికను దాఖలు చేసింది, దీనిలో TCS యాజమాన్యం జీతాల వివరాలను వెల్లడించింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TCS: మా ఉద్యోగాలు పీకేసీ..వాళ్లకు ఇస్తున్నారు..టీసీఎస్ పై తీవ్రమైన ఆరోపణలు.! ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై అమెరికన్ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని ఆరోపించారు. షార్ట్ నోటిసుతో తమను తొలగించి హెచ్ 1 బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని మండిపడ్డారు. By Bhoomi 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TCS: టీసీఎఎస్ శుభవార్త..ఫ్రెషర్స్ కోసం భారీ రిక్రూట్మెంట్..చివరి తేదీ ఇదే.! 2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Cap: భారీగా పడిపోయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్.. దేశంలో మార్కెట్ క్యాప్ పరంగా రెండో అతిపెద్ద కంపెనీ టీసీఎస్ మార్కెట్ క్యాప్ గత వారంలో భారీగా పడిపోయింది. గతంలో ₹15.26 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు ₹ 14.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది. అదేసమయంలో ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ కూడా తగ్గింది. By KVD Varma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TCS : టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..5 లక్షల మందికి ట్రైనింగ్..!! టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాబోయే అవకాశాల కోసం ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TCS-Infosys:టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన..ఈ సారి ఎంతమందంటే! ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Jobs :ఐటీ ఉద్యోగులకు, ఫ్రెషర్స్ కు షాక్.. ఈ ఏడాది రిక్రూట్మెంట్లు లేనట్లే? దేశంలోని ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య రోజురోజుకి తగ్గుతుండడంతో ఉన్న ఉద్యోగులతో పాటు, కొత్తగా జాయిన్ అవుతున్న వారిని కూడా కలవరపెడుతుంది. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ కంపెనీల్లోనే ఉద్యోగులు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నారు. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn