హైదరాబాద్ Hyd: ఐదు రోజులు ఎండ దంచికొడుతుంది..జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఫిబ్రవరి సగం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లో అప్పుడే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. 37 నుంచి 40 ఢిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది. By Manogna alamuru 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వడదెబ్బ రాకూడదంటే.. వేసవిలో దీన్ని తీసుకోవాల్సిందే వేసవిలో తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం తేనె, నిమ్మరసం కలిపిన నీరు తీసుకుంటే.. బాడీ కూడా డీహైడ్రేషన్‌కి గురి కాదు. చర్మం కూడా దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ముదురుతున్న ఎండలు.. ఈ గింజలను తింటేనే ఆరోగ్యం వేసవిలో చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అలసంద గింజలను తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే.. నీరసం, అలసట వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఇందులోని పోషకాలు అనారోగ్య బారిన పడకుండా చేస్తాయి. By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి గర్భిణులు వేసవిలో తప్పకుండా కీరా, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురికాదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాంతులు వస్తుంటాయి. దీంతో బాడీలోని వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు! జనవరి, ఫిబ్రవరిలో చలి గజ గజ వణికించాలి. కానీ ఈసారి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. జనవరిలో చలి అంతంత మాత్రంగానే ఉండగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer in Winter: అప్పుడే వేసవి మొదలై పోయిందా..నిన్ననే 35 డిగ్రీలు నమోదు గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డైన సంగతి తెలిసిందే. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023 లో ఆరు నెలలు, 2024 లో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vegetable Prices : ఆకాశనంటుతున్న కూరగాయల ధరలు...! రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి.సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు ఆకాశంటుతాయి. వర్షాకాలం మొదలవగానే రేట్లు తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఏకంగా 60 శాతం వరకు ధరలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలు తమ చర్మాన్ని ఇలా చూసుకోవాలి.. లేకపోతే అంతే! ఆఫీసుకు వెళ్లే అమ్మాయిలు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చర్మం పాడైపోయే ప్రమాదం ఉంది. వేసవిలో బలమైన సూర్యరశ్మికి ఎదురుగా రోజూ ఆఫీసుకు వెళ్తే సూర్యకాంతి బలమైన ప్రభావం వల్ల మీ చర్మం డల్‌గా మారవచ్చు. దీన్ని నివారించడానికి ఇంట్లో కొన్ని చిట్కాలు ఉన్నాయి. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat Wave : ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. 15 మంది మృతి ! దేశరాజధాని ఢిల్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు నీటి సంక్షోభంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందడం కలకలం రేపింది. ఢిల్లీలో 5గురు.. దీనికి సమీపంలో ఉన్న యూపీలోని నొయిడాలో 10 మంది మృతి చెందారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn