నేషనల్ OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన! రైడ్ హైయిరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ తీసుకురానుంది. మరో కొన్ని నెలల్లో ఈ సర్వీసును ప్రారంభింస్తామని అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Uber Updates: ఉబర్ న్యూ రూల్స్.. ఇకపై చెల్లింపులు ఇలా చెల్లించాల్సిందే! డ్రైవర్ల కోసం ఉబర్ కొత్త సర్వీస్ విధానాలను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఉబర్ క్రెడిట్ అకౌంట్లకు పేమెంట్స్ చేయగా.. ఇకపై డ్రైవర్లకు నగదు లేదా డిజిటల్ పేమెంట్స్ డైరెక్ట్‌గా చేయవచ్చని తెలిపింది. దీనివల్ల ప్రతీ రైడ్‌కి డ్రైవర్లు కమిషన్ చెల్లించక్కర్లేదు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Riding Apps: ఈ 5 యాప్‌లతో క్యాబ్, బైక్‌లను త్వరగా బుక్ చేయొచ్చు.. మీరు ఆటో, క్యాబ్ మరియు బైక్‌లను సులభంగా బుక్ చేసుకోగల బెస్ట్ యాప్‌లు ఇవే.. ఓలా క్యాబ్స్, ఉబెర్, రాపిడో బైక్ టాక్సీ, మెగా క్యాబ్స్, ఆన్ ది డ్రైవ్. By Lok Prakash 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections 2024: హైదరాబాద్ లోని ఓటర్లకు శుభవార్త.. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి.. హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా 'రాపిడో-ఈసీ' సంయుక్తంగా ఓటర్లకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ సేవలను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను పోలింగ్ బూత్ ల నుంచి వారి ఇంటికి ఉచితంగా చేర్చనుంది రాపిడో. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు.. తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:పోలింగ్ రోజున ఓటర్లకు ర్యాపిడో ఉచిత సేవలు మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. దీనికి ర్యాపిడో కూడా తమ వంతు సహకారం అందిస్తోంది. పోలింగ్ న ర్యాపిడో ఉచిత సేవలందిస్తుందని చెప్పింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn