లైఫ్ స్టైల్ Mahashivratri 2025: లింగాకారంలోనే శివుడు ఎందుకు.. వెనుకున్న శాపం ఏంటీ? హిందువులకు మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన, శ్రేష్ఠమైన పర్వదినం. అయితే ఎంతో కాలంగా శివుడిని లింగరూపంలోనే కొలుస్తున్నారు. అసలు శివుడిని లింగరూపంలో పూజించాడనికి కారణమేంటి? దీని వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు భార్యకు ఈ బహుమతి ఇస్తే.. మీరు ఊహించనివి జరుగుతాయ్! మహాశివరాత్రి రోజు ప్రతి భర్త తన భార్యకు వెండి పట్టీలను బహుమతిగా ఇవ్వడం వల్ల శుభాలు జరుగుతాయని నమ్ముతారు. శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. దీంతో ఒక వ్యక్తి కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. అన్ని రకాల విలాసాలు, సుఖాలు లభిస్తాయి. జీవితంలో ప్రేమ పెరుగుతుంది. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivratri 2025: శివలింగంపై ఈ వస్తువులు వేశారో.. ఇక దరిద్రం మీతోనే శివలింగం అభిషేకానికి కుంకుమ, పసుపు, తులసి, ఎర్రటి పువ్వులు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని శివలింగంపై వేస్తే కోరిన కోరికలు నెరవేరవు. దరిద్రమంతా కూడా మీతోనే ఉండిపోతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా చివరిరోజు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నో వెహికల్ జోన్ ప్రకటించారు పోలీసులు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivaratri: శివుడికి ఇష్టమైన నైవేద్యం ఇదే శివుడికి ప్లం ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలిక రుణబాధలు అన్ని తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivaratri: మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని మహా శివరాత్రి నాడు దర్శించుకోవడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో శివరాత్రి నాడు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Maha Shivaratri: పవిత్రమైన పంచారామాలు.. దేశంలో ఎక్కడున్నాయంటే? దేశంలో పవిత్రమైన శైవ క్షేత్రాల్లో పంచారామాలు ఏపీలో ఉన్నాయి. ద్రాక్షారామం, అమరారామము, క్షీరారామము, సోమారామము, కుమార భీమారామంగా ఐదు ఉన్నాయి. ఇవి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Darshan: శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGSRTC : మహాశివరాత్రికి బాదుడే.. తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల మోత మహాశివరాత్రి పండక్కి ప్రయాణికులకు ఆర్టీసీ ఊహించని షాకిచ్చింది. 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని వెల్లడించింది. అయితే వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. By Krishna 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn