కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్‌రాజ్

కుంభమేళా చివరిరోజు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నో వెహికల్ జోన్ ప్రకటించారు పోలీసులు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

New Update
shivaratri

shivaratri Photograph: (shivaratri)

45 రోజులపాటు కొనసాగిన మహా కుంభమేళా నేటితో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ శివనామ స్మరణాతోమారుమోగుతోంది. కుంభమేళా చివరిరోజు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నో వెహికల్ జోన్ ప్రకటించారు పోలీసులు.

Also Read : తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఇప్పటి వరకు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం చివరి రోజు శివరాత్రి కాబట్టి ప్రత్యేకంగా 350 రైళ్లు ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజు దాదాపు కోటి 20 లక్షల మంది పవిత్ర గంగా స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచానా వేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు