నేషనల్ Mahakumbh: శివరాత్రి పర్వదినాన కిక్కిరిసిన కుంభమేళా.. ప్రయాగ్‌రాజ్ ఆఖరిరోజు విశేషాలివే..! 45రోజుల కుంభమేళా శివరాత్రి ఆఖరిరోజు కావడంతో త్రివేణి సంగమానికి భారీగా భక్తులు చేరుకున్నారు. శివరాత్రి కాబట్టి బుధవారం కుంభమేళా కిక్కిరిసిపోయింది. అమృత స్నానాలు చేసిన భక్తులపై పూల చల్లారు. ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌లో సూపర్ విజువల్స్ ఆర్టికల్‌లో చూడండి. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుంభమేళాలో శివరాత్రి ఆంక్షలు.. శివనామస్మరణాలతో దద్దరిళ్లిన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా చివరిరోజు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నో వెహికల్ జోన్ ప్రకటించారు పోలీసులు. ఇప్పటి వరకు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు? అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను శివరాత్రి వరకూ అందించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో 20 లక్షమంది దరఖాస్తు పెట్టుకోగా.. ఫిబ్రవరిలో లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn