Kumbh Mela Monalisa : కుంభమేళా మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోన్న మోనాలిసాకు భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ చిత్రంలో అవకాశం కల్పిస్తానని బాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు.