/rtv/media/media_files/2025/02/24/19jPnugr129sU7kQA7tL.jpg)
Maha Shivaratri
Maha Shivaratri: మహా శివరాత్రి పండుగను నేడు (ఫిబ్రవరి 26వ తేదీన) దేశ వ్యాప్తంగా భక్తులు జరుపుకుంటారు. శివుడికి ఇష్టమైన వాటిని సమర్పిస్తే.. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే శివుడికి నీరు, బిల్వ పత్రాలు వంటివి అంటే ప్రీతి. శివుడు అభిషేక ప్రియుడు. కోరిన కోరికలు నెరవేరాలంటే శివుడికి తప్పకుండా అభిషేకం చేయాలి. అయితే శివుడికి ఇష్టమైన ఓ పండు ఉంది. దాన్ని నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. మరి శివుడికి ఇష్టమైన పండు ఏదంటే?
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
కోరిన కోరికలు అన్ని కూడా..
శివుడికి ప్లం పండ్లు అంటే చాలా ఇష్టమట. వీటిని నైవేద్యంగా సమర్పిస్తే.. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ఈ పండును నైవేద్యంగా సమర్పించండి. మీ సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఎలాంటి వ్యాధులు కూడా రావు.
ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్లం పండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే కడుపు సమస్యలు, గుండె జబ్బులు వంటివి రాకుండా చేస్తాయి. వీటితో పాటు మధుమేహాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!