Latest News In Telugu Plum Fruits Benefits: రేగి పండ్లతో ఎన్నో ప్రయోజనాలు..అవేంటో తెలుసుకోండి! తెలుగు రాష్ట్రాల్లో రేగి పండ్లును తినేవారు ఎక్కువ. పల్లెటూర్లో ఎక్కువగా పొలాల్లో ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. గొంతు నొప్పి తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్, కడుపు సమస్యలను దూరం చేస్తుంది. By Vijaya Nimma 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn