Mallareddy : మల్లారెడ్డినా మజాకా.. అసెంబ్లీలో నవ్వులే.. నవ్వులు!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా.. మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా.. ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు.
TGSRTC And Metro: IPL స్పెషల్.. క్రికెట్ లవర్స్ కోసం RTC, మెట్రో గుడ్ న్యూస్
TGSRTC IPL ప్రియులకు గుడ్న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసే అభిమానుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు వేసింది. మొత్తం 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులు నడపనుంది. అలాగే హైదరాబాద్ మెట్రో సైతం టైమింగ్స్ పెంచింది. ఆఖరి మెట్రో 12.15గం బయల్దేరనుంది.
Jagga Reddy : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..!
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగాది పండగ రోజున ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమా ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
Telangana: తెలంగాణలో మళ్లీ టెన్త్ పేపర్ లీక్!
తెలంగాణలో మరోసారి టెన్త్ ఎగ్జామ్ పరీక్ష లీక్ కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి గణిత ప్రశ్నపత్రంలోని కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. అక్కడపనిచేసే సిబ్బంది కాగితం ప్రశ్నలను రాయించి బయటకు పంపాడు.
Hyderabad : బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!
పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్దాడు. ఈ ఘటన హైదరాబాద్ లోచోటుచేసుకుంది. పురోహిత్ కిషోర్(34) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.
Telangana : మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై కీలక ప్రకటన!
ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కొత్త కార్డులు మంజూరు అయిన వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని వెల్లడించారు
TG Govt: బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
బెట్టింగ్ యాప్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2025/03/28/I9CzwEicmpxTEtEPzEJn.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/03/27/w84rdCAKlLegJmcx1xFI.jpg)
/rtv/media/media_files/2025/03/27/nOuc5qb7NReDfAJoGpbM.jpg)
/rtv/media/media_files/2025/03/27/tQCrJ6vCjUPWZAyTZDmm.jpg)
/rtv/media/media_files/2025/03/27/XVwK26AT0cNJX1j0k9iD.jpg)
/rtv/media/media_files/2025/03/27/vOqzuN5FavBPcLSxdLrr.jpg)
/rtv/media/media_files/2025/03/27/vOmVY96sv6kkZX2Byp99.jpg)
/rtv/media/media_files/2025/03/03/gdV9oTltJHke67QCQ4BC.jpg)