BIG BREAKING: భారీ పేలుడు.. ఆరుగురు మృతి
కేరళలోని త్రిస్సూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కేరళలోని త్రిస్సూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి.
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పరై ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన పర్యాటకుల వ్యాన్ లోయలో పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నారు.
కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.
చుట్టూ ఏనుగులు తిరిగే దట్టమైన అడవి.. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షం.. చేతిలో కేవలం అర లీటరు నీళ్ల బాటిల్.. తోడుగా ఎవరూ లేని ఒంటరితనం.. ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఎవరైనా ప్రాణాల మీద ఆశ వదులుకుంటారు.
కేరళలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ వాదనలు అవాస్తమని తేల్చిచెప్పారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్ (LDF), విపక్ష యూడీఎఫ్ (UDF) మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేరళలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన అధికారిక లేఖపై ఏకంగా బిజెపి ముద్ర ఉండటం రాజకీయ గందరగోళానికి దారితీసింది. ఈసీ తీరుపై అధికార సీపీఎం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఎరంజికల్ అనే ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకింది.