నేషనల్ Kerala Crime News: జ్యూస్‌లో విషం కలిపి లవర్‌ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మాకు నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన ప్రియుడు షరోన్ రాజ్ అనే 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన గ్రీష్మాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. By Krishna 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్ కేరళలో సజీవ సమాధైన ఓ బాబా కేసు సంచలనంగా మారింది. మణ్యన్ బాబా నిజంగానే సజీవ సమాధి అయ్యారా? కుటుంబసభ్యులే చంపారా? అని స్థానికులు సమాధిని తవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ సమాధి తవ్వకుండా అడ్డుకుంది. చివరికి సమాధి తవ్విన పోలీసులు బాబాను చూసి షాక్ అయ్యారు. By K Mohan 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Death: చనిపోయాడనుకున్నారు.. మార్చురీకి తీసుకెళ్లేసరికి ఊహించని షాక్ కేరళలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడుకున్న ఓ వ్యక్తిని మార్చూరీకి తీసుకెళ్లగా అతడి శరీరంలో కదలికలు వచ్చాయి. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాకైపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు... కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. జనవరి 15 రాత్రి హఠాత్తుగా ఉప్పెన ముంచుకొస్తుందని చెబుతోంది. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్ దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Makara jyothi: మకరజ్యోతి అంటే ఏమిటి.. ఈ జ్యోతి దర్శనంలో అంత మహిమ ఉందా? అయ్యప్పస్వామి భక్తులు శబరిమల మకరజ్యోతి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. సంక్రాంతి రోజున ఈ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన స్వామి జనాల సమస్యలను విని పరిష్కరిస్తానని మాట ఇచ్చారట. అందుకే దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా.. ఇలా చేస్తే రూ. 5లక్షలు శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా జిల్లాల పరిధిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోదు. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ! కేరళలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల మహిళా అథ్లెట్‌పై 5 ఏళ్లుగా 62 మంది పురుషులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పతనంతిట్ట జిల్లా పోలీసులు 60 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు. By srinivas 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్ అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1033.62 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కేరళ మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. సన్నిధానం, పంబ, ట్రక్ రూట్ సహా కీలక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn