Counting: రేపే ఎన్నికల ఫలితాలు.. 5 రాష్ట్రాల్లో హై అలెర్ట్
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పలు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎం (EVM), వీవీప్యాట్ యంత్రాలను తరలించే కేంద్రమే స్ట్రాంగ్ రూమ్.
మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలకు నెలకు రూ.2 వేలు, ప్రతి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో 75 శాతం పోలింగ్, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదైంది.
బెంగాల్లో దాదాపు 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే, వీరు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం అన్నమాట. గత మూడు ఎన్నికల్లో మమతా బెనర్జీ (టీఎంసీ) విజయం వెనుక వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది. ఆరోజు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సుదీర్ఘకాలం పాలించిన షేక్ హసీనా ప్రభుత్వం పతనమై అవామీ లీగ్ పోటీలో లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి.