ఆంధ్రప్రదేశ్ Balakrishna: చక్రం తిప్పిన బాలయ్య.. హిందూపురం మున్సిపల్ పీఠంపై టీడీపీ.. అక్కడ కూడా! హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చక్రం తిప్పారు. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోనూ టీడీపీ అభ్యర్థులే మున్సిపల్ వైస్ ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Union Budget 2025: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే! ఢిల్లీ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆప్ ను దెబ్బ కొట్టేందుకు ఏ అవకాశాన్ని వదలాలనుకోలేదు. ఇందులో భాగంగానే పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం పెంచిందని అంటున్నారు. ఐటీ దెబ్బ ఆప్ మీద గట్టిగానే పడనుందని చెబుతున్నారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: డేంజర్ లో ఢిల్లీ.. హర్యానా నుంచి విషపు నీరు? ఢిల్లీ డేంజర్ లో ఉందా అంటూ అవుననే అంటోంది ఆప్. నగరానికి సరఫరా చేసే నీటిలో విషం కలుపుతున్నారని..హర్యానా నుంచి ఈ నీరు వస్తోందని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదంతా బీజేపీ పనేనని అంటున్నారు. వీటిని బీజేపీ ఖండించింది. By Manogna alamuru 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మంచి జోరు మీద నడుస్తున్నాయి. పార్టీ ఆప్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.ఒకరిపై ఒకరు విపరీతమైన నేరారోపణలు చేసుకుంటున్నారు.తాజాగా బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో జరగబోయేది అదే అంటూ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Local Elections: సర్పంచ్ ఎన్నికలపై కేటీఆర్ సంచలన నిర్ణయం! స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. ఎవరూ ప్రేక్షక పాత్ర పోషించొద్దని, ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులుపెట్టినా భయపడొద్దని చెప్పారు. ప్రజలు తమవైపే ఉన్నారని, మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Parliament: పార్లమెంట్ రద్దు.. మరో రెండు నెలల్లో ఎన్నికలు! జర్మనీ పార్లమెంట్ రద్దు అయింది. అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 23న జర్మనీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్వహణ తాత్కాలిక బాధ్యతలు ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు అప్పగించారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EC: ఎలక్షన్ రూల్స్ మార్పుపై కాంగ్రెస్ ఫైర్.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎలక్షన్ రూల్స్‌లో ఈసీ చేసిన మార్పులపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి మార్పుల వల్ల ఎన్నికల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. By srinivas 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television లోక్ సభలో జమిలి బిల్లు మెజార్టీ ఎంపీల మద్దతు | Jamili Elections Bill Introduce in Lok Sabha | RTV By RTV 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో పవన్ బూస్టింగ్ | Pawan Kalyan | Huge Impact In Maharashtra | Election Results | RTV By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn