ఇంటర్నేషనల్ USA: తాను గెలిస్తే...వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొడతా-ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తాను గెలిస్తే దేశ చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ చేపడతానని అన్నారు డొనాల్డ్ ట్రంప్. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి వెళ్ళగొడతానని చెప్పారు. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024: ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి? ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే రెండింటిలో రాహుల్ కొనసాగే అవకాశం లేదు కాబట్టి వయనాడ్ స్థానంలో ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తడబడుతున్న బీజేపీ.. కంచుకోటలకు బీటలు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఈసారి ఆ పార్టీకి చాలా గట్టి షాకే తగిలింది. బీజేపీ కంచుకోట స్థానాలు అయిన పదింటిలో బీజేపీ పార్టీ తమ పట్టును కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics: ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి: అంబటి రాయుడు! ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: చరిత్ర తిరగరాసిన నారా లోకేష్..ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటి వరకు! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. మంగళగిరిలో లోకేష్ తన విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై భారీ మెజార్టీతో గెలిచారు. By Bhavana 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఈ సారి సూపర్ హిట్ కొట్టిన పవన్.. పవర్ స్టారర్ సక్సెస్ కు కారణాలివే! జగన్ను ఓడించి చూపిస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకున్నారు తాను గెలవడమే కాకుండా కూటమి విజయానికి కారణం అయ్యారు. ప్రస్తుతం కూటమి సృష్టిస్తున్న ప్రభుంజనం వెనుక జనసేనానే ఉన్నారన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న టీడీపీ కార్యాలయం! మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడ కు చేరుకున్న బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్! రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn