నేషనల్ మహిళలకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2500 స్కీమ్ ప్రారంభం ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా సమృద్ధి యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శనివారం నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. By B Aravind 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Air India: వీల్‌ఛైర్ లేదన్న ఎయిరిండియా.. ఐసీయూలో వృద్ధురాలు ఢిల్లీ విమానాశ్రయంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్ నిరాకరించడంతో.. ఆమె ఎయిర్ పోర్టులో నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా ఆమె ఓ చోట కిందపడిపోగా.. తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అలెర్ట్.. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ ! ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాలుష్య నివారణకు 15 ఏళ్లు పై బడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తరువాత బంకుల్లో ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం వెల్లడించారు. By Krishna 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Arvind Kejriwal: మరిన్ని చిక్కుల్లో అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు మద్యం కుంభకోణానికి సంబంధించిన కాగ్ (CAG) నివేదికను రేఖా గుప్తా సర్కార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)కు పంపించింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో గత ప్రభుత్వం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి పర్వేశ్ వర్మ దర్యాప్తునకు ఆదేశించారు. By B Aravind 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gold Smuggling: ఖజ్జూర పండ్లలో బంగారం, విగ్లో కొకైన్.. పుష్పా మించిన ట్విస్టులు (VIDEO) ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. జెడ్డా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఓ వ్యక్తి ఖజ్జూర పండ్లలో 172 గ్రాముల బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పడ్డుపడ్డాడు. కొద్దిరోజుల క్రితమే మరో వ్యక్తి విగ్లో కెకైన్ పెట్టి పట్టపడ్డాడు. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్.. కవిత మళ్లీ జైలుకు!? ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. 166 పేజీలతో కూడిన కాగ్ రిపోర్ట్ నివేదికలను ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అసెంబ్లీకి సమర్పించారు. దీంతో మరోసారి కవితను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు మొదలయ్యాయి. By srinivas 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే! ఢిల్లీని ఓ గ్రెేటెడ్ కమ్యూనిటీ మొత్తం వినూత్న పద్ధతిలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాకి వెళ్లిన కుటుంబం త్రివేణి సంగమం నుంచి రెండు బాటిళ్ల నీరు తీసుకొచ్చి గ్రేెటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో కలపగా వారంతా పవిత్ర స్నానం ఆచరించారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీని కలవనున్నారు. నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం 10.30గంటలకు ప్రధానిని కలుస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంతో పాటూ పలు ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని సమాచారం. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi liquor policy : ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొత్త ట్విస్ట్.. కాగ్ సంచలన రిపోర్టు! ఢిల్లీలో ఆప్ సర్కార్ 2021 22లో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో ప్రభుత్వానికి 2 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. వివిధ మినహాయింపులు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ నష్టం సంభవించిందని ఆమె తెలిపారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn