ఇంటర్నేషనల్ USA: హమ్మయ్యా తప్పించేసుకున్నారు...ట్రంప్ కు బేషరతు విడుదల అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి శిక్ష నుంచి తప్పించుకున్నారు. న్యూ యార్క్ కోర్టు ఆయనకు అన్ కండిషనల్ డిశార్జ్ను విధించింది. దీని ప్రకారం దోషిగా తేలినప్పటికీ జైలు శిక్ష లేదా జరిమానా ఎదుర్కొనవసరం లేదు. By Manogna alamuru 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ హష్ మనీ కేసులో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు ఊరట లభించలేదు. న్యూయార్క్ జడ్జి విధించే శిక్షను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ట్రంప్‌కు శిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది. By Manogna alamuru 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఐపీఎస్ అధికారిపై ఏసీబీ కేసు నమోదు ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ నివేదిక ఇచ్చింది. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ అధికారులు సంజయ్‌పై కేసు నమోదు చేశారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నయనతారపై కేసు పెట్టిన ధనుష్ | Actor Dhanush Filed Case Against Nayanthara | Vignesh Shivan | RTV By RTV 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్న భర్త..గృహహింస కేసు పెట్టిన భార్య! బాలింతరాలిగా ఉన్న భార్యను ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందుకు భర్త పై గృహ హింస కేసు పెట్టింది ఓ ఇల్లాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని చెబితే ఎదురు కేసు పెట్టడం సబబు కాదని కోర్టు ఆమెని మందలించింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు. మేడిగడ్డ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన కారణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదు అయింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత నెల 26న బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డను సందర్శించారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు గానీ..కానీ ఏం జరగలేదు. తమ అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు అంటూ సుగాలీ ప్రీతి తల్లి పార్వతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం ఇచ్చారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు! ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి పై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు! మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn