ఆంధ్రప్రదేశ్ Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు! మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: కాంగ్రెస్ నేతలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున తన షోలో అసభ్యపదజాలం ఉపయోగించిన కాంగ్రెస్ నేతలు రాగిణి నాయక్, జైరాం రమేష్, పవన్ ఖేరాలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ నేతలు తనపై ఆరోపణలు చేయకుండా ఉండేందుకే రజత్ శర్మ ఈ కేసును వేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: పోక్సో కేసులో యడ్యూరప్పకు నోటీసులు కర్ణాటక మాజీ ముఖ్యంత్రి యడ్యూరప్పకు పోక్సో కేసు విచారణలో భాగంగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. 17ఏళ్ళ బాలిక మీద ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు. By Manogna alamuru 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salman Khan House Firing: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..రూ. 4లక్షల సుపారీ..! సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల జరిపిన వ్యక్తుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరికీ కాల్పులు జరిపేందుకు రూ. 4 లక్షలకు సుపారీ ఒప్పుకున్నారు. అందుకుగానూ ముందుగానే వారికి లక్ష రూపాయల అడ్వాన్స్ కూడా అందుకున్నారు. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Video Viral: కేసు తీసుకోలేదని మహిళ పోలీస్స్టేషన్లో చేసిన పని చూడండి మధ్యప్రదేశ్లోని రేవాలో ఒక పోలీసు అధికారికి మహిళ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 26 రోజులుగా విచారణ జరుగుతున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదనే కోపంతో అధికారికి బుద్ధిరావాలని ఇలా చేశానని మహిళ చెబుతోంది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nayanatara: ఆ సినిమాలో అలా చూపించడంతో నయనతార పై కేసు నమోదు..! నయనతార రీసెంట్ గా నటించిన సినిమా అన్నపూరణి. ఈ సినిమాలో లవ్ జిహదీని ప్రోత్సాహించేలా సీన్స్ ఉన్నాయని కొందరు నయనతారతో పాటు సినిమా డైరెక్టర్ మీద కేసులు పెడుతున్నారు.దీంతో ఈ సినిమా చిక్కుల్లో పడినట్లయ్యింది. By Bhavana 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big breaking: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు చేప్పింది. బిల్కిస్ బానో కేసులో 11మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేసింది. ఖైదీల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టేసింది సుప్రీంకోర్టు. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం తల్లే సూత్రధారి.. నిజామాబాద్ ఫ్యామిలీ మర్డర్లపై సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ నిజామాబాద్ జిల్లాలో ఆరు వరుస హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. 15 రోజుల వ్యవధిలోనే ఈ హత్యలుకు పాల్పడిన ఏ1 ప్రశాంత్, అతని తల్లి, సోదరుడితోపాటు మరో ఇద్దరు స్నేహితులైన బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేసినట్లు ఎస్పీ సింధూ వెల్లడించారు. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది. By Manogna alamuru 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn