Viral video: కారు డిక్కీలో వేలాడిన చేయి వీడియో ఓవర్ నైట్లో వైరల్.. తీరా చూస్తే
ముంబైలో ఓ కారు డిక్కీ నుంచి చేయి వేళాడుతోంది. అది చూసిన వారంతా షాకై అనుమానంతో వీడియో తీశారు. అవి ఓవర్ నైట్లో వైరలయ్యాయి. నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు కారు నడిపిన వారిని పట్టుకున్నారు. అది ల్యాప్ టాప్ షాక్ కోసం చేసిన ఓ ప్రమోషనల్ వీడియో అని తేలింది.
/rtv/media/media_files/2025/04/17/FK4kZxUgm3YMo2CRHBTw.jpg)
/rtv/media/media_files/2025/04/16/zsX7hoMjX8FpSmWFKCXQ.jpg)
/rtv/media/media_files/2025/03/27/7kc84p2KvVw79sL5QXp5.jpg)
/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
/rtv/media/media_files/2025/03/19/PeF2IWE6VXRmixcLzD1C.jpeg)
/rtv/media/media_files/2025/02/27/nuGD4Z0PEFMGUxy6pNy5.jpg)
/rtv/media/media_files/2025/01/07/zL6ARuNdx7A89rZix0Fv.jpg)
/rtv/media/media_files/2025/02/05/zCapCMa2yT3x0PPZ0vw6.jpg)
/rtv/media/media_files/2025/01/26/ptxu8YlanFBNDsK53Agk.jpg)
/rtv/media/media_files/2024/12/19/xbD4NfcfoYkgUbYizLgH.jpg)