/rtv/media/media_files/2025/01/26/ptxu8YlanFBNDsK53Agk.jpg)
Maruthi suzuki Photograph: (Maruthi suzuki)
కారు అనేది ప్రతీ మధ్యతరగతి కల. కుటుంబానికి సరిపడే చిన్న కారును అయినా కూడా ఈఎంఐ పెట్టి కొనుగోలు చేయాలని కోరుకుంటారు. అయితే దేశంలో చాలా మంది మారుతీ సుజుకి కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి మారుతీ సుజుకి కార్ల ధరలు పెరగనున్నాయి. అదే మీరు ఇంతలో కార్లను ఈఎంఐకి తీసుకుంటే మీకు తక్కువ ధరకే కారు లభ్యమవుతుంది.
డౌన్ పేమెంట్ కట్టి..
మారుతీ సుజుకీ డిజైర్ బేస్ వేరియంట్ కారు షోరూమ్ ధర రూ.6.79 లక్షలు ఉంది. దీనికి మీరు రూ.79000 డౌన్ పేమెంట్ కట్టి తీసుకుంటే.. 8 శాతం వడ్డీ పడుతుంది. అయితే ఇది మీరు ఎన్ని ఏళ్లు వడ్డీ పెట్టుకుంటే దాని బట్టి ఉంటుంది. మీరు 7 ఏళ్లకు పెట్టుకుంటే నెలకు ఈఎంఐ రూ.9352 ఉంటుంది. అదే మీరు మూడు ఏళ్లు పెట్టుకుంటే నెలకు రూ.18,802 ఈఎంఐ కట్టాలి. అయితే షోరూమ్‌లో వడ్డీ శాతం ఎంత ఉంటుందో దాని బట్టి నెలకు ఈఎంఐ ఉంటుంది.
ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS
ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
ఇది కూడా చూడండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?