Business Maruti Suzuki Dzire: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు బెస్ట్ కారు అంటే ఇదే! మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి బెస్ట్ కారు అంటే మారుతీ సుజుకీ డిజైర్ అని చెప్పవచ్చు. ఇందులో బేస్ వేరియంట్ కారు షోరూమ్ ధర రూ.6.79 లక్షలు ఉంది. మీరు రూ.79000 వేలు డౌన్ పేమెంట్ కట్టి తక్కువ వడ్డీకే కొనుగోలు చేయవచ్చు. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral video:స్ట్రీట్ ఎక్స్ స్టోర్‌లో ఫ్రీ ఆఫర్..ఎగబడ్డ జనం తొక్కిసలాట ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే సందర్భంగా స్ట్రీట్ ఎక్స్ బట్టల షాప్ ఓనర్ ఫ్రీ ఆఫర్ ప్రకటించాడు. దీంతో వందలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయపడ్డారు. 400 వస్తువులు కేవలం 30 సెకన్లలో తీసుకెళ్లిపోయారని యజమాని డేనియల్ చెప్పారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్మార్ట్ ఫీచర్లతో 32-అంగుళాల స్మార్ట్ హెచ్డి టీవీ ధర రూ.9,499లకే! By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BSNL Best Offer: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. కేవలం రూ.48కే నెలాంతా బెనిఫిట్స్! బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ఓ బంపరాఫర్ తో తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకు వచ్చింది.కేవలం రూ. 48 రీఛార్జ్ తో నెలరోజుల పాటు కాలింగ్ డేటాను పొందవచ్చని తెలిపింది. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Election Offers: ముందుగా ఓటేసిన వారికి ఫ్రీగా జిలేబీలు..పోహా! సాధారణంగా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వారికి చీరలు, సారెలు, మిక్సీలు, గ్రైండర్లు మొదలైన వాటిని బహుమతులుగా ఇస్తూ ఆకర్షిస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో మాత్రం వారికి ఓ వెరైటీ ఆఫర్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ముందుగా ఓటు వేసిన వారికి జిలేబీలు(Jilebi), పోహా (Poha)ఫ్రీగా ఇస్తామంటున్నారు కొందరు.అయితే ఈ ఆఫర్లు ప్రకటించింది ఏ రాజకీయ పార్టీనో, నాయకుడో కాదు. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn