హైదరాబాద్ HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యంతా గి కారు నడిపి ఓ బైక్ ను ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా కారును అలానే కిలోమీటర్ వరకు నడిపి యువకుడిని తీవ్రగాయాలపాలయ్యేలా చేశాడు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్.. ఆ యూనివర్సిటీ నుంచి నోటీసులు..? తెలంగాణ IAS అధికారిణి స్మితా సబర్వాల్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. CMOగా ఉన్నప్పుడు ఆమె 90 నెలలు కారు రెంట్‌కు తీసుకున్నారు. దానీ అద్దె నెలకు రూ.63వేలు జయశంకర్ యూనివర్సిటీ నుంచి కట్టించారట. కట్టిన రెంట్ తిరిగి ఇవ్వాలని ఆమెకు నోటీసులు పంపనున్నారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News: భార్యకు నచ్చలేదని 27లక్షల రూపాయల కారుని చెత్త కుప్పలో పడేసిన భర్త! రష్యాలో ఓ భర్త తన భార్య అలక తీర్చుకోవాలనుకున్నాడు. 27 లక్షల కారును ప్రేమికుల రోజు బహుమతిగా ఇస్తే అది ఆమె నచ్చలేదని తిరస్కరించింది.దీంతో మండిన భర్త ఆ కారును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. By Bhavana 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith: పల్టీలు కొట్టిన హీరో అజిత్ కారు..ఇది రెండో సారి హీరో అజిత్ రేసింగ్ కారు మళ్ళీ ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ లో ఇది జరిగింది. అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bengaluru: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్, ద వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ద్రావిడ్ సురక్షితంగా బయటపడ్డారు. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business Maruti Suzuki Dzire: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు బెస్ట్ కారు అంటే ఇదే! మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి బెస్ట్ కారు అంటే మారుతీ సుజుకీ డిజైర్ అని చెప్పవచ్చు. ఇందులో బేస్ వేరియంట్ కారు షోరూమ్ ధర రూ.6.79 లక్షలు ఉంది. మీరు రూ.79000 వేలు డౌన్ పేమెంట్ కట్టి తక్కువ వడ్డీకే కొనుగోలు చేయవచ్చు. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Car For Sale: కేవలం రూ.39 వేలకే కారు.. సూపర్ ఏసీ, ఇంజిన్ కండిషన్! Hulk Suresh అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రూ.39 వేలకే సెకండ్ హ్యాండ్ కారు అంటూ ఓ రీల్ ను షేర్ చేశాడు. ఏసీ పని చేస్తుందని, ఇంజిన్ కూడా బాగుందని పేర్కొన్నాడు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా ఆ కారు కొనేయండి మరీ! By Nikhil 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్! కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ స్వయంగా బెంజ్ కారు నడిపి అలరించారు. పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని తన పంటల గురించి వివరించారు. ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పోలీసులను ఈడ్చుకెళ్లిన డ్రైవర్ By RTV Shorts 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn