లైఫ్ స్టైల్ Bullet Proof Car: బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకంత సేఫ్? బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక భద్రతా వాహనం. బుల్లెట్‌ప్రూఫ్ కారు లుక్‌లో సాధారణ కారులానే కనిపిస్తుంది కానీ దాని బరువు సాధారణ కారు కంటే చాలా ఎక్కువ. వీవీఐపీల రక్షణలో ఇది చాలా కీలకం. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం! హైదరాబాద్- విజయవాడ హైవేపై ఐతవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. By srinivas 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Greater Noida : టెస్ట్ డ్రైవ్ కోసమని వెళ్లి.. కారుతో దుండగులు పరార్ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్ డ్రైవ్ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime: దూసుకొచ్చిన మృత్యువు...యువతి మృతి! వనస్థలిపురంలో ఘోర ప్రమాదం జరిగింది. వనస్థలిపురం ఎన్జీఓ కాలనీలోని వివేకానంద పార్క్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో సోని అనే యువతి మృతి చెందింది.ర్యాష్ డ్రైవింగ్ తో యువతి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : వరదలో చిక్కుకున్న కారు... ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన యువకులు! ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉదృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Car Accident: కారు-ట్రక్కు ఢీ..ముగ్గురు మృతి మధ్యప్రదేశ్‌లోని సత్నాలో శనివారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.కారు సత్నా నుంచి చిత్రకూట్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆదిత్య నారాయణ్ ధుర్వే తెలిపారు By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Varanasi : ప్రధాని మోదీ కారుపై చెప్పు... వీడియో సోషల్ మీడియాలో వైరల్ ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కనబడింది. రెండు రోజుల క్రితం వారణాసిలో పర్యటనకు వెళ్ళిన మోదీ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అన్న విషయాలే బయటకు రాలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharastra: కారు రివర్స్ చేస్తూ కొండ మీద నుంచి పడిపోయిన మహిళ మహారాష్ట్రలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అక్కడి వారిని విషాదంలో ముంచేసింది. కొండనై నుంచి కారు రివర్స్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి ఓ అమ్మాయి మరణించింది. దీని తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tiger Attack: కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ! పెద్దపులి కారును ఢీ కొట్టిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును పులి వెంబడించి దాడికి పాల్పడింది. దీంతో కారు ముందుభాగం భారీగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫారెస్ట్ అధికారులు పులికోసం గాలిస్తున్నారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn