బిజినెస్ Gold Rates: స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,660 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,440గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business Maruti Suzuki Dzire: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు బెస్ట్ కారు అంటే ఇదే! మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి బెస్ట్ కారు అంటే మారుతీ సుజుకీ డిజైర్ అని చెప్పవచ్చు. ఇందులో బేస్ వేరియంట్ కారు షోరూమ్ ధర రూ.6.79 లక్షలు ఉంది. మీరు రూ.79000 వేలు డౌన్ పేమెంట్ కట్టి తక్కువ వడ్డీకే కొనుగోలు చేయవచ్చు. By Kusuma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPO Shares: ప్రారంభం కానున్న డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ.. ఒక్కో షేర్ ధర ఎంతంటే? డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ జనవరి 29న ప్రారంభమై 31 తేదీ వరకు ఉండనుంది. ఇందులో ఒక్కో ఈక్విటీ షేర ధర రూ.382 నుంచి రూ.402గా ప్రకటించింది. కంపెనీ తన పబ్లిక్ ఇష్యూ నుంచి దాదాపుగా రూ.3,027.26 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Blinkit: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్ బ్లింకిట్ కొత్త సర్వీసును తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులతో పాటు స్మార్ట్ఫోన్లను కూడా కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఈ సర్వీసును తీసుకొచ్చింది. త్వరలో దేశ వ్యాప్తంగా తీసుకురానుంది. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Smart TV Offers: కిర్రాక్ ఆఫర్స్.. 50 ఇంచుల స్మార్ట్‌టీవీలు మరీ ఇంత చీపా! అమెజాన్ స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. 50 ఇంచుల స్మార్ట్‌టీవీలను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. వీటిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. వీటితో కలుపుకుంటే మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ December 2024 Bikes: డిసెంబర్లో వచ్చిన బెస్ట్ బడ్జెట్ & మైలేజ్ బైక్స్ ఇవే..! డిసెంబర్ 2024లో బెస్ట్ టూవీలర్ వాహనాలు లాంచ్ చేయబడ్డాయి. కేటీఎం ఆర్సి 125, హోండా యాక్టివా 125, హోండా యునికార్న్ 160, కవాసకి Z650RS, కవాసకి KLX 230 డ్యూయల్ స్పోర్ట్ బైక్‌లు ఈ నెలలో లాంచ్ అయ్యాయి. మరో రెండు రోజుల్లో 2024 పూర్తి కానుండటంతో రిలీజ్ అయ్యాయి. By Seetha Ram 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE Speed News| AP TS BUSINESS NATIONAL SPORTS | RTV By RTV 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జెట్ స్పీడ్ న్యూస్ 🔴LIVE | Speed News | AP TS BUSINESS NATIONAL SPORTS | RTV By RTV 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 🔴LIVE : Ratan Tata | 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn