బిజినెస్ Koo APP: మూతపడనున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ కూ..! ఆర్థిక సంక్షోభం కారణంగా భారత సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'గో' మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అబ్రమయ్య రాధాకృష్ణ ప్రకటించారు.ఆర్థిక సంక్షోభం కారణంగా ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోవటంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ..! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆరోగ్య బీమాతో అనుసంధానం ఉన్న చిన్న కంపెనీల కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone 14: యాపిల్ ఐఫోన్ 14పై రూ.55,000 తగ్గింపు! ఇ-కామర్స్ కంపెనీలు ఐఫోన్ 14పై క్రేజీ ఆఫర్స్ అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దీన్ని రూ.55,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల వివరాలు చెక్ చేయండి By Durga Rao 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla Price Cuts: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..టెస్లా కార్ల ధరలు తగ్గింపు..ఎంతంటే? టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అన్ని రకాల మోడల్ ధరలను సుమారు 2000డాలర్లు తగ్గించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన మస్క్..తాజాగా చైనాలోనూ తగ్గించింది. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Infinix Note40 Pro: ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ..ఇన్ ఫినిక్స్ నోట్40 ప్రో సిరీస్ ఫోన్లు వచ్చేసాయ్..! ఇన్ఫినిక్స్ తన సరికొత్త స్మార్ట్ఫోన్ సిరీస్ ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో 5జీని ప్రారంభించింది. బడ్జెట్ ధరలోనే భారత్ లో రెండు ఫోన్లను ఆవిష్కరించింది. ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ. ధర గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ పై ఐటీ శాఖ కీలక నిర్ణయం.! ఇంటి అద్దె అలవెన్స్ క్లెయిమ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. పాత కేసులను తిరిగి తెరుస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Central Goverment: కందులు పండించే రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్! గ్రామ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకువచ్చింది.ప్రభుత్వం కందులను ఎంఎస్పీ ధరకు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఉత్పత్తి గురించి ఇంక రైతులు చింతించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kisan Fasal Bima Yojana: పంట బీమా రైతులకు ఎలా ఉపయోగపడుతుంది! పొలంలో ఉన్న పంట కాలిపోతే చింతించకండి, ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేయడం ద్వారా డబ్బును పొందుతున్నారు.అదే విధంగా పంటలకు కూడా నష్టం జరిగితే కిసాన్ ఫసల్ బీమా యోజన ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mukesh Ambani : భారత సంపన్నుడు మళ్లీ ముకేశుడే...! భారతదేశంతోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులు ఉన్నారు. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn