బిజినెస్ Tech News: ఆ రోజే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ లాంఛ్..స్పెసిఫికేషన్స్, ధర..ఇవీ.! టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. భారత మార్కెట్లో మార్చి 4వ తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈస్మార్ట్ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం ఫ్టిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. By Bhoomi 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..! ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీంలో రూ. 50వేల నుంచి రూ. 10లక్షల వరకు బ్యాంక్ లోన్ పొందవచ్చు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండానే ఈ మొత్తం లోన్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా...ఈ ఆఫర్ కొద్దిరోజులే..!! మీరు బడ్జెట్ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మారుతీ సుజుకీ పలు మోడళ్లపై రూ. 62వేలకు డిస్కౌంట్ ఆఫర్స్ కల్పిస్తోంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ఏఎంటీ వర్షన్,మారుతీ సుజుకీ సెలేరియో పై ఈ డిస్కౌంట్ ను ప్రకటించింది. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI Market Cap: రెండో అతి పెద్ద ప్రభుత్వ సంస్థ SBI.. ఇప్పుడు దీని విలువ ఎంతంటే.. ఎల్ఐసీ తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI రెండో అతి పెద్ద ప్రభుత్వ సంస్థగా రికార్డ్ సృష్టించింది. SBI మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్లు దాటింది. కాగా, ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.6.62 లక్షల కోట్లు. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM MODI: ట్రక్కు డ్రైవర్లకు పీఎం మోదీ గుడ్ న్యూస్..డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలు..!! లారీ,ట్రక్ డ్రైవర్లకు శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు పార్కింగ్ సదుపాయాల ఉండేలా ఈ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars : అమ్మకాల్లో గ్రాంట్ విటారాను వెనక్కి నెట్టేసిన ఫ్రాంక్స్ ...కేవలం పది నెలల్లోనే..!! మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చిన పది నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మార్కును దాటింది. అంతకుముందు గ్రాండ్ విటారా 12 నెలల్లో నమోదు చేసిన రికార్డును మారుతి సుజుకి ఫ్రాంక్స్ బ్రేక్ చేసింది. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bajaj Chetak EV Scooter: నేడు న్యూ బజాజ్ చేతక్ ఈవీ లాంచ్...ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తుుంది..!! ప్రముఖ టూ వీలర్స్ తయారుదారు కంపెనీ బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో నేడు న్యూ వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. అర్బన్ మోడల్ గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 127కి.మీ ప్రయాణిస్తుంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: పెట్టుబడిదారుల జేబులు కళకళ.. ఒక రోజే రూ.2 లక్షల కోట్లు.. గరిష్టానికి నిఫ్టీ! డిసెంబర్ 27న స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సెన్సెక్స్ 72,000 స్థాయికి ఎగువన ముగియడం ఇదే తొలిసారి. పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర సంపన్నులు అయ్యారు. అటు మిడ్, స్మాల్‌క్యాప్‌లు బుధవారం బెంచ్‌మార్క్‌లను తగ్గించాయి. By Trinath 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ అలర్ట్.. వాటిని నమ్మి మోసపోవద్దని వార్నింగ్! రుణమాఫీ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. తాము అధికారంలోకి వస్తే రైతులు, మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. రుణమాఫీ ప్రచారంపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn