బిజినెస్ RBI: ఆ మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా..రూ. 10 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే..!! పెద్ద మొత్తంలో రుణాల జారీకి సంబంధించి నిబంధనలను అతిక్రమించినందుకు మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝుళిపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకులకు రూ. 10కోట్ల జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon: ఉద్యోగులకు భారీ షాకిచ్చిన అమెజాన్...!! ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వారానికి 3 రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు ప్రమోషన్లకు నిలిపివేస్తామని చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రమోషన్ కోసం షెడ్యూల్ చేసిన ఉద్యోగులు కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అమెజాన్ గత నెలలో తన మేనేజర్లకు తెలిపింది By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Multi bagger stock: సరిగ్గా సంవత్సరంలో ఒకటిన్నర రెట్లు లాభం.. ఈ మల్టీబ్లాగర్ షేర్ మీదగ్గర వుందా? బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్లు మూడు సెషన్లలో 30 శాతం రాబడి ఇచ్చాయి. ఇది గత ఆరు నెలల లిస్టింగ్‌లో 138 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. వాటాదారుల పెట్టుబడి రూ. 1 లక్ష విలువ రూ. ఒక సంవత్సరంలో 2.38 లక్షలకు చేర్చింది. By KVD Varma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: మహిళలు గుడ్‌న్యూస్...భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..! బంగారం కొనాలనే ప్లాన్ ఉంటే వెంటనే కొనేయ్యండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. వెండిపై ఏకంగా 12వందలు తగ్గగా...బంగారం పై మూడు నాలుగు రోజుల్లో 3వేల వరకు తగ్గింది. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు ..ఎంతంటే..!! పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మహిళలకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు ఏదైనా సరే మెడలో బంగారం ధరించాల్సిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ధరలు తగ్గితే..ఇంకొన్ని సార్లు పెరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indus Appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే దేశీయ ప్లే స్టోర్ మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మీ జేబుకు కొండసైజ్ చిల్లు తప్పదు.. సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డు వరకు మోతే...!! ప్రతినెలా కొన్ని గమనించాల్సిన మార్పులు ఉంటూనే ఉంటాయి. ఇవి ప్రత్యక్షంగా మన ఆదాయం, ఖర్చులపై ప్రభావం చూపుతాయి. వాటిని తప్పకుండా మనం గమనించాల్సి ఉంటుంది. By Bhoomi 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn