తెలంగాణ TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు? నేడు తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైనే ఉండబోతుందని తెలుస్తోంది. 6 గ్యారెంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Education: దేశ చరిత్రలోనే తొలిసారి.. పాఠశాల విద్యకు రూ.11,600 కోట్ల కేటాయింపు! దేశ చరిత్రలో తొలిసారి విద్యకోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు ఖర్చుచేస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.11,600 కోట్లు కేటాయిస్తూ ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. By srinivas 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏపీ బడ్జెట్లో వీటికే ప్రాధాన్యత | AP Budget 2025-26 Latest Update | CM Chandrababu | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. ఉచితంగా స్కూటీలు యూపీ ప్రభుత్వం మహారాణి లక్ష్మీభాయి అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించనుంది. ప్రతిభ ఉన్న విద్యార్థినులకు ఉచితంగా స్కూటీను అందించే పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కూడా కేటాయించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సంచలన లేఖ.. ఏమన్నారంటే ? కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.ఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనన్నారు. కేంద్రం పదేళ్లలో చేసిన రూ.125 లక్షల కోట్లు అప్పులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్! కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారుతన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా తెలంగాణకు నిధుల కేటాయింపులను వివరించారు. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nirmala Sitharaman: రాజ్యసభలో తెలంగాణపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు బడ్జెట్‌పై రాజ్యసభలో చర్చలో భాగంగా తెలంగాణ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని నిలదీశారు ఎంపీ రేణుకా చౌదరి. వారికి కౌంటర్ గత 10ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల గురించి వివరించారు నిర్మలాసీతారామన్. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Central: కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే వారం ఇది పార్లమెంటు ముందుకు రానుంది. దాని తర్వాత పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపిస్తారని తెలుస్తోంది. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఓర్వలేక ఇవన్నీ.. | MP DK Aruna Shocking Comments On Union Budget 2025 | Nirmala Sitaraman | RTV By RTV 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn