క్రైం దారుణం.. సంతానం కోసం ఏకంగా నరబలి సంతానం కోసం ఓ తాంత్రికుడు నరబలి ఇచ్చిన దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంతానం కోసం నరబలి ఇచ్చినట్లు గుర్తించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం iPhone : ఐఫోన్ కొనివ్వలేదని కోసేసుకుంది! ఐఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ తాను, తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత ఖరీదైన మొబైల్ కొని ఇవ్వలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 10th విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్.. టాప్ 3 ర్యాంకర్లకు రూ.2లక్షలు.. ల్యాప్‌టాప్, మెడల్! పదవ తరగతి విద్యార్థులకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2025 టాప్ 3 ర్యాంకర్లకు రూ.2 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ల్యాప్‌టాప్, సర్టిఫికెట్, మెడల్ కూడా అందిస్తామని తెలిపింది. టాప్ 4-10 పది నుంచి ఇరవై వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం లవర్‌తో మాట్లాడుతూ దొరికిపోయింది.. ప్రశ్నించిన భర్త ప్రైవేట్ పార్ట్స్ కోసేసింది! భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను భార్య కట్ చేసిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. లవర్‌తో మాట్లాడి దొరికిపోయిన భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి వ్యాగ్వాదం ముదిరింది. ఆగ్రహంతో భార్య ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: డ్యాన్స్ చేయ్ లేదంటే సస్పెండ్ చేస్తా.. పోలీసుకు ఆర్జేడీ నేత వార్నింగ్ బీహార్‌లో ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ తన ఇంట్లో హోలీ జరుపుకున్నారు. తన ఇంటికి బందోబస్తు కోసం వచ్చిన ఓ పోలీసును బలవంతంగా డ్యాన్స్ చేయించాడు. చేయకుంటే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. By B Aravind 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Encounter: వారిని ఎన్కౌంటర్ చేయండి.. సీఎం సంచలన ఆదేశాలు! ముంగేర్ ASI సంతోష్ కుమార్ సింగ్ హత్య కేసులో బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు పోలీసులపై దాడికి పాల్పడితే ఎన్ కౌంటర్ చేయాలని డిప్యూసీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. నేరాలను అంతం చేయడానికి కఠిన చర్యలుంటాయన్నారు. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bihar: పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి...25 కోట్లు దోచేశారు! బిహార్‌లోని తనిష్క్ షోరూమ్‌లో సోమవారం భారీ దోపిడీ జరిగింది.పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండుగులు దోపిడీకి తెగబడ్డారు. దుకాణం తెరవగానే పక్కా ప్లాన్‌తో దోపిడీ చేసి.. అక్కడ నుంచి పరారయ్యారు.నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రెచ్చిపోయిన దొంగలు... సినీఫక్కీలో భారీ చోరీ బీహార్‌లో దొంగలు రెచ్చిపోయారు. సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. ఆరాలోని తనిష్క్ జ్యూవెల్లర్స్‌లో దొంగల ముఠా సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బెదిరించి మరీ రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డైంది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prashant Kishor: పార్టీ మారనున్న నీతీశ్ కుమార్.. బిహార్ రాజకీయాల్లో పీకే సంచలనం! బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కూటమి మారనున్నట్లు తెలిపారు. సీఎం పదవికోసం నితీశ్ పార్టీ మారడం ఖాయమని, ఇది నిజంకాకుంటే తాను రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటానన్నారు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn