దారుణం.. 3 ఏళ్ల మేనకోడలిని స్నేహితులతో కలిసి రేప్ చేసిన మామ
బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
బిహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీతల మాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి ఊరంతా ఊరేగించారు.
నితీష్ కుమార్ నిష్క్రమణతో బీహార్ చరిత్రలో తొలిసారిగా బీజేపీకి చెందిన నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానంగా ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న చౌదరి, ఈ రేసులో అందరికంటే ముందున్నారు.
బీహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక ధర్మశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
ఒక పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో అతిథులకు రసగుల్ల వడ్డించారు. అయితే అవి.. కొందరికే అందాయి. మిగతా అతిథులకు విందులో రసగుల్లా దొరకలేదు. అంతే.. పెళ్లికి వచ్చిన అతిథులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీహార్‌లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై ఓ పరిశోధన చేశారు. ఆ పాలలో రేడియో యాక్టివ్ మెటిరియల్ యురేనియం ఉన్నట్లు గుర్తించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.