నేషనల్ నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్! తన భార్య విడాకులు అడిగిందని ఓ భర్త ఆమెపై రివేంజ్ ప్లాన్ చేశాడు. తన భార్యపై ఉన్న కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్ పై చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు. ఈ విచిత్రమైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. విడాకులు అయ్యే వరకు బైక్ ను తిరిగి ఇవ్వనని ఆమెకు చెప్పేశాడు. By Krishna 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి బిహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కుంభమేళా గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయిన వారికి మోక్షం లభిస్తుందన్నారు. By Bhavana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ నడిరోడ్డు మీద బాయ్ ఫ్రెండ్ కోసం.. ఇద్దరు అమ్మాయిలు ఎలా కొట్టుకున్నారో చూడండి ఇద్దరు స్కూల్ విద్యార్థులు నడి రోడ్డుపైన కొట్టుకున్న ఘటన బిహార్‌లో జరిగింది. పూర్నియా జిల్లాలో ఓ స్కూల్లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడ్డారు. ఈ విషయం ఆ అమ్మాయిలకు తెలియడంతో రోడ్డు మీదే కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Makhana Board : ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు? బీహార్ లో ముఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆమె తెలిపారు. దీనికింద రైతులకు శిక్షణ అందుతుందని వెల్లడించారు. By Krishna 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UNION BUDGET 2025: బీహార్ కు బోనాంజా.. ఎన్నికల వేళ నిర్మలమ్మ భారీగా కేటాయింపులు.. లిస్ట్ ఇదే! కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో శనివారం ప్రవేశ పెట్టారు.బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు అందాయి. కిసాన్ క్రెడిట్ కార్డుల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే! బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం చదువుకుంటుండగా.. 10తరగతి బాలిక ప్రాణం తీసిన కోతి మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. By K Mohan 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గర్భవతులను చేస్తే రూ.10లక్షలు.. ! | Make Childless Women Pregnant | Bihar Scam | RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: సిగరెట్ తీసుకురాలేదని.. 8 ఏళ్ల బాలుడిని దారుణంగా.. సిగరెట్ తీసుకురాలేదని ఎనిమిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. చలి కోసం మంటల దగ్గర ఆ బాలుడు ఉన్నాడు. ఇంతలో ఓ రౌడీ షీటర్ సిగరెట్ తెమ్మని డిమాండ్ చేశాడు. బాలుడు నిరాకరించడంతో తన పిస్టోల్‌తో కాల్చి చంపాడు. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn