నేషనల్ UNION BUDGET 2025: బీహార్ కు బోనాంజా.. ఎన్నికల వేళ నిర్మలమ్మ భారీగా కేటాయింపులు.. లిస్ట్ ఇదే! కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో శనివారం ప్రవేశ పెట్టారు.బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు అందాయి. కిసాన్ క్రెడిట్ కార్డుల మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే! బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం చదువుకుంటుండగా.. 10తరగతి బాలిక ప్రాణం తీసిన కోతి మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. By K Mohan 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గర్భవతులను చేస్తే రూ.10లక్షలు.. ! | Make Childless Women Pregnant | Bihar Scam | RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bihar: సిగరెట్ తీసుకురాలేదని.. 8 ఏళ్ల బాలుడిని దారుణంగా.. సిగరెట్ తీసుకురాలేదని ఎనిమిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. చలి కోసం మంటల దగ్గర ఆ బాలుడు ఉన్నాడు. ఇంతలో ఓ రౌడీ షీటర్ సిగరెట్ తెమ్మని డిమాండ్ చేశాడు. బాలుడు నిరాకరించడంతో తన పిస్టోల్‌తో కాల్చి చంపాడు. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prashant Kishor: క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం..! రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ , త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 40 ఏళ్ల నిరీక్షణ .. బీహార్ మహిళకు భారత పౌరసత్వం బీహార్‌లోని అరా నగరంలో 40 ఏళ్లుగా నివసిస్తున్న సుమిత్రా ప్రసాద్ అలియాస్ రాణి సాహా అనే మహిళకు భారత ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేసింది. సుమిత్ర 1985 నుంచి బంగ్లాదేశ్ వీసాపై భారత్‌లో నివసిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earth QUAKE: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రతంటే? నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. గోకర్ణేశ్వర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, భారత్‌లో కూడా భూకప్రకంనలు వచ్చాయి. ఇండియాలో ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prashant Kishor: BPSC పేపర్ లీక్ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షను రద్దు చేయాలని గత 4 రోజులుగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు జైలుకు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn