నేషనల్ Prashant Kishor: BPSC పేపర్ లీక్ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షను రద్దు చేయాలని గత 4 రోజులుగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు జైలుకు తరలించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ P Kishor: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! జన్‌సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ దీక్ష దగ్గర అతని రూ.కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉండటంతో అవకాశవాది అంటూ ఆర్జేడీ విమర్శలు చేస్తోంది. By srinivas 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఆదివారం సీఎం నితీశ్ కుమార్‌ను కలిసేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వాళ్లపై లాఠీఛార్జీ చేశారు. వాటర్ కెనన్లు ప్రయోగించారు. By B Aravind 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్ బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్‌లో.. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొట్టుకున్న కోతులు.. ఆగిపోయిన రైళ్ల రాకపోకలు సాధారణంగా కోతులు కొట్లాడుకుంటూ ఉంటాయి. అయితే తాజాగా రెండు కోతుల మధ్య జరిగిన కొట్లాట ఏకంగా రైళ్ల రాకపోకలనే ఆపేసింది. బిహార్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: ఘోర ప్రమాదం.. స్పీడ్ బ్రేకర్‌ను ఢీ కొట్టి నలుగురు.. బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబ వాహనంలో వేడుకకు వెళ్తుండగా.. మధ్యంలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్లో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం! మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది. By Nikhil 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitish Kumar: మోదీ కాళ్లు మొక్కిన నితీశ్ కుమార్.. వీడియో వైరల్! బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. బిహార్ దర్భంగ ఉప ఎన్నికల ప్రచార ర్యాలీ సభలో ఈ సన్నివేశం చోటుచేసుకోగా.. తన కాళ్లు తాకొద్దంటూ నితీశ్ చేతులు పట్టుకున్నారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIDEO: కన్నీరు పెట్టించే విషాదం.. ఇంజిన్, బోగీల మధ్య ఇరుక్కుని మృతి బిహార్ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్లో విషాదం జరిగింది. రైలు ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో రైల్వే పోర్టర్ అమర్ కుమార్ మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. ఘటననాంతరం ఆ ట్రైన్ లోకోపైలట్ అక్కడి నుంచి పరరయ్యాడు. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn