Latest News In Telugu Karnataka: ఎస్బీఐ, పీఎన్బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ransomware Attack : టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ పై ర్యాన్సమ్వేర్ దాడి.. 300 బ్యాంకులపై ప్రభావం! భారత్ వ్యాప్తంగా పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానం అందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. దీంతో భారత్ లోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Home Loan LTV: హోమ్ లోన్ లో LTV అంటే ఏమిటి.. తెలుసుకుందాం.. ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. దాని కోసం లోన్ తీసుకోవడం కూడా సాధారణంగా జరుగుతుంది. బ్యాంకులు మీ LTV ఆధారంగా లోన్ ఇస్తాయి. ఈ LTV అంటే ఏమిటి? హోమ్ లోన్ నిబంధనలు ఎలా ఉంటాయి? లోన్ కోసం వెళ్లే ముందు సరిచూసుకోవాల్సిన విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Banks: పలు బ్యాంకుల్లో మే నుంచి కొత్త రూల్స్.. కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. యస్ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. ICICI , HDFC బ్యాంకుల్లో కూడా పలు మార్పులు రానున్నాయి. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI : మార్చి 31న అన్ని బ్యాంకులు పని చేయాల్సిందే... ఆర్బీఐ ఆదేశాలు! RBI Orders : మార్చి 31, 2024 (ఆదివారం) లావాదేవీల కోసం ప్రభుత్వ రశీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Loans: గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచనలు ప్రభుత్వరంగ బ్యాంకులకు గోల్డ్ లోన్స్ విషయంలో కీలక సూచనలు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. కొన్ని బ్యాంకులలో గోల్డ్ లోన్స్ విషయంలో అవకతవకలు జరిగాయని వెల్లడి కావడంతో ఈ సూచన వచ్చింది. ఇప్పటికే గోల్డ్ లోన్స్ అవకతవకల విషయంలో IIFL సంస్థపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. By KVD Varma 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitaraman: బ్యాంకులను అప్పుల ఊబిలో పడేసింది కాంగ్రెసే.. నిర్మలమ్మ సంచలన ఆరోపణలు ప్రభుత్వ బ్యాంకులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు.కోల్సా స్కామ్, 2 జీ వంటి స్కామ్లలో దేశం కూరుకుపోయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Fake Note: ఏటీఎం నుంచి నకిలీ నోటు వచ్చిందా? ఇలా చేయండి.. ఒక్కోసారి ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసినపుడు నకిలీ నోట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటపుడు మీరు ఆ నోటును బ్యాంకులో తిరిగి మార్చుకోవచ్చు. దాని కోసం ఏమి చేయాలో పూర్తిగా తెలుసుకోవడం కోసం హెడింగ్ పై క్లిక్ చేసి ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: అలర్ట్...ఈ 16 రోజులు బ్యాంకులు బంద్...ఈ తేదీల్లో పనులుంటే మానుకోండి..!! వచ్చే ఏడాది జనవరిలో మొత్తం 16రోజులు బ్యాంకులు మూతబడి ఉంటాయి. బ్యాంకింగ్ అవసరాలు ఉన్నవాళ్లు సెలవులను గమనించాలి. బ్యాంకులకు సెలువులున్నా మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ వంటి డిజిటల్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn