బిజినెస్ Banks: బ్యాంకులకు ఈ ప్రమాద హెచ్చరికలు ఎందుకు..? ద్విచక్రవాహనాల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి? శక్తికాంతదాస్, నిర్మల హెచ్చరికలు వ్యాపార పత్రికల్లో ప్రధాన హెడ్‌లైన్స్‌గా ఎందుకు మారుతున్నాయి? బ్యాంకుల ప్రమాద హెచ్చరికలపై ఆర్థికవేత్త డీ.పాపారావు విశ్లేషణ కోసం ఆర్టికల్ చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవవచ్చు! By Trinath 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!! బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవువులు ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి. By Bhoomi 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bank Employees Strike: డిసెంబర్ 4 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ 6 రోజులు బ్యాంకులు బంద్? డిసెంబర్ నెలలో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI: అలా చేసినందుకు నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను ఉపక్రమిస్తున్న బ్యాంకులకు ఆర్బీఐ చుక్కలు చూపిస్తోంది. లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీగా జరిమాన విధించడం లాంటివి చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నాలుగు బ్యాంకులపై జరిమాన విధించింది. ఇప్పటికే చాలావరకు కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్బీఐ మార్గదర్శలకు పెడచెవిన పెట్టాయి. అందుకోసమే ఆర్బీఐ ఈ విషయాల పట్ల సిరీయస్ అయింది. అందుకే లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధించడం లాంటివి చేస్తోంది. By B Aravind 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. నగదు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే! అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నుంచి రూ. 50 వేలకు మించి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఆర్థిక స్థితి ఆశాజకనంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. By Vijaya Nimma 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు.. ఇంకా మిగిలింది ఎంతంటే...! Reserve bank of india says 88 of Rs 2000 notes has returned to banks / 88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు By G Ramu 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn