క్రైం యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్ తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి రోడ్డుప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. రాంనగర్‌లోని అడిక్‌మెట్ బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దారుణం... ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి టెన్త్ విద్యార్థిని మృతి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. పదవ తరగతి పరీక్ష రాసి తన అన్నతో కలిసి బైక్ మీద వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడిక్కడే మృతి చెందగా.. అన్నకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: ఖమ్మం ఆస్పత్రిలో కలకలం.. వృద్ధురాలి ప్రాణాలు తీసిన లిఫ్ట్! ఖమ్మం జిల్లాకి చెందిన సరోజనమ్మకి ఛాతీ నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్టంట్ వేయించుకుంది.ఆపరేషన్ గది నుంచి రూమ్ కి లిఫ్ట్ లో తరలిస్తున్న సమయంలో లిఫ్ట్ పాడైపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయింది. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ స్పాట్ డెడ్! హయాత్ నగర్‌లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు.ఆయన శనివారం ఉదయం లక్ష్మారెడ్డి పాలెం వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో డీసీపీ స్పాట్ లోనే చనిపోయారు. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ London Airport: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం! లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది.దీంతో 1350 విమాన సర్వీసులు రద్దయ్యాయి. By Bhavana 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యంతా గి కారు నడిపి ఓ బైక్ ను ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా కారును అలానే కిలోమీటర్ వరకు నడిపి యువకుడిని తీవ్రగాయాలపాలయ్యేలా చేశాడు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకర్ నిర్లక్ష్యానికి నర్సు కుటుంబం బలి! ఏపీ అల్లూరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు భార్యభర్తలు, కొడుకు కలిసి వస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు, భర్త అక్కడికక్కడే చనిపోయారు. మృతుడి కొడుకు, భార్య పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn