తెలంగాణ USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకర్ నిర్లక్ష్యానికి నర్సు కుటుంబం బలి! ఏపీ అల్లూరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు భార్యభర్తలు, కొడుకు కలిసి వస్తున్న బైక్ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడు, భర్త అక్కడికక్కడే చనిపోయారు. మృతుడి కొడుకు, భార్య పరిస్థితి విషమంగా ఉంది. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: విమానంలో చెలరేగిన మంటలు..ప్రయాణికులు రెక్కలపై నిల్చుని! అమెరికాలో మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు పంపించారు.రెక్క పై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కూర్మన్నపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం..రెండు బస్సులు ఢీ అన్నమయ్య జిల్లాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా..ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్ బాబుపై సంచలన ఫిర్యాదు నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి! హుజూర్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ కీలక నేత కస్తాల శ్రవణ్ చనిపోయారు. మంత్రి ఉత్తమ్ శ్రవణ్ మృతదేహంపై కాంగ్రెస్ జెండా ఉంచి నివాళులర్పించారు. బాధితుడి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానని.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. By Nikhil 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కర్నూలులో కర్నాటక బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం! కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆదోని మండలం పాండవగల్లు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. By Archana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn