ఇంటర్నేషనల్ America Flight Accident: అమెరికాలో మరో విమాన ప్రమాదం... అమెరికాలో మరో సారి విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఓ నివాస ప్రాంతంలోని పార్కింగ్ ప్లేస్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు తీవ్రగాయాలు పాలయ్యారు. డజన్ల కొద్ది వాహనాలు దెబ్బతిన్నాయి. By Bhavana 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea: సొంత పౌరులపైనే బాంబు దాడి.. వాయుసేన శిక్షణ కార్యక్రమంలో ఘోరం! దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. వాయుసేన చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. యుద్ధ విమానాలు పొరబాటున సొంత పౌరులపైనే బాంబులు వేశాయి. నలుగురికి తీవ్రగాయాలవగా ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆటోను ఢీ కొట్టిన కారుస్పాట్ లో నలుగురు | Massive Road A**ccident in Ananthapuram | RTV By RTV 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: ఘోరమైన బైక్ యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం! యూపీ ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా సైయన్ ప్రాంత నివాసితులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజ్వీర్ సింగ్ తెలిపారు. By srinivas 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ajith: పల్టీలు కొట్టిన హీరో అజిత్ కారు..ఇది రెండో సారి హీరో అజిత్ రేసింగ్ కారు మళ్ళీ ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ లో ఇది జరిగింది. అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా దాని నుంచి బయటకు వచ్చారు. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kumbhmela Accident: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. హృదయవిదారక దృశ్యాలు! వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్తున్న భక్తుల జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారే. By srinivas 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Heart Stroke: డ్రైవర్కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి కర్ణాటలో లారీని నడుపుతుండగా డ్రైవర్కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాపు వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యక్తి మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn