ఇంటర్నేషనల్ Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగానే అవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట విమానాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం...స్పాట్ లోనే తల్లి,ఇద్దరు కొడుకులు దుర్మరణం! హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వెళ్తున్న కారుని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) మృతి చెందారు. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela Accident: కుంభమేళాలో మరో ప్రమాదం.. నలుగురి దుర్మరణం! బారాబంకిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేష్ డ్రైవింగ్ తో రెచ్చిపోయిన మైనర్లు | Old City Car A**ccident | Hyderabad | RTV By RTV 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Secretariat : సచివాలయంలో కూలిన గోడ...తప్పిన పెను ప్రమాదం తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే సచివాలయం పెచ్చులూడిన ప్రాంతంలోనే ఒక కారు ఉండటంతో ఆ కారు ధ్వంసం అయింది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahakumbha Mela Accident : మహాకుంభమేళాలో మరో ప్రమాదం..8మంది మృతి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళా లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు ఇటీవల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా కుంభమేళాకు వెళ్తూ జరిగిన ప్రమాదంలో 8మంది మృతి చెందారు By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bengaluru: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్, ద వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ద్రావిడ్ సురక్షితంగా బయటపడ్డారు. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై దుర్మరణం..! జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ దగ్గర బైక్ ను తప్పించబోయి SI శ్వేత కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్వేత స్పాట్ లోనే మృతి చెందారు. ప్రస్తుతం శ్వేత పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. By Archana 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirupathi: తిరుపతి-చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి, చెన్నై రోడ్డులో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఇందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn