Pakistan : అప్పుల్లో పాకిస్తాన్.. సౌదీ భారీ ఆర్థిక సాయం!
తన విదేశీ మార్పిడి నిల్వలను పెంచుకోవడానికి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెల్లించాల్సిన అప్పును తీర్చడానికి పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
తన విదేశీ మార్పిడి నిల్వలను పెంచుకోవడానికి, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెల్లించాల్సిన అప్పును తీర్చడానికి పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఏకంగా 220 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూసింది.
ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీలతో జతకట్టి కూటమిగా అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు.
అదృష్టం అంటే ఇతనిదేనేమో! కేవలం 117 డాలర్ల (దాదాపు వంద యూరోలు) లాటరీ టికెట్‌తో ఏకంగా 10 లక్షల డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయల) విలువైన పాబ్లో పికాసో పెయింటింగ్‌ను గెలుచుకున్నాడు ఒక పారిస్ వాసి.
రాఘవ్ చద్దాని తొలగించిన కొద్ది రోజులకే, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. ఎంపీ రాఘవ్ చద్దానీకి ఇప్పటివరకు ఉన్న 'Z+' కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు పంజాబ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో నలుగురు మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొడిగించే ఉద్దేశం తమకు లేదన్నారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో ఈ చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.