అండమాన్ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు
అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పడవ బోల్తా పడి 250 మంది గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ఓ నౌక బంగ్లాదేశ్ నుంచి మలేసియాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పడవ బోల్తా పడి 250 మంది గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ఓ నౌక బంగ్లాదేశ్ నుంచి మలేసియాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఏకంగా 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. 350కి పైగా వాళ్ల అశ్లీల వీడియోలు షూట్ చేశాడు. బీజేపీ ఎంపీ ఫిర్యాదులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ రంగంలో తొలిసారిగా ఓ మహిళా అధికారిణి ఆర్మీ చీఫ్‌గా నియమించింది. ఈ ఏడాది జులై నుంచి సైన్యాధిపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తౌన్సా నగరంలోని ఓ ప్రభుత్వం ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 331 మంది పిల్లలకు HIVకి గురయ్యారు. ఈ విషయాన్ని బీబీసీ తన దర్యాప్తులో వెల్లడించింది.
పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం భారత్‌పై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.
గడచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇరాన్, అమెరికా యుద్ధం ఏమోగాని పాకిస్థాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా పాకిస్థాన్ చెల్లించలేక పోయిందట. దీంతో హోటల్ యాజమాన్యం ముందు తలదించుకోవలసి వచ్చిందట.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మనదేశ ప్రధాని నరేంద్రమోడీ కాల్ చేశారు. వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం, మళ్లీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఆ సాంకేతికతను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మంగళవారం (ఏప్రిల్ 14) ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్‌బెడ్‌లను అమరావతిలో ప్రారంభించారు.