AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు.

New Update
BREAKING

BREAKING

AP Inter Results 2026:

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్resultsbie.ap.gov.inలో చూసుకోవచ్చు. లేదా వాట్సాప్ ద్వారా 9552300009 అనే నంబర్‌కు 'Hi' అని మెసేజ్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ ఫలితాల్లో ఫిస్టియర్‌లో 77 శాతం, సెకండియర్‌లో 81 శాతం ఉత్తీర్ణ నమోదైనట్లు లోకేష్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సంటేజ్ అని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు