Peddi : రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్.. పెద్ది వాయిదా!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు బిగ్ షాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం పెద్ది విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్ ఇచ్చాడు. నవంబర్‌లో చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.
సింగర్ మంగ్లీకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు పెరుగుతున్న కొద్ది రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించిందని ఆయన బుధవారం ప్రకటించారు.
విశాఖ పట్నంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని జోడుగుళ్ల పాలెంకు చెందిన శాంతి అలియాస్ జెస్సీగా గుర్తించారు. ఆమెను స్నేహితులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అమెరికా సైనిక అమ్ములపొదిలోని అత్యంత ఖరీదైన డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కేవలం రెండు రోజులకే ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆ నష్టాన్ని గల్ఫ్ దేశాలు చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. యుద్ధంలో US ఇజ్రాయెల్‌కు గల్ఫ్దేశాలు సహకరించాయని అందువల్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
బాలికలను లైంగికంగా వేధించడమే కాకుండా ఆశ్లీల వీడియోలు చిత్రీకరించిన మహారాష్ట్రకు చెందిన తన్వీర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.తన్వీర్ చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అతడి నివాసం సమీపంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసింది.