ఇంటర్నేషనల్ నేడు వరల్డ్ హార్ట్ డే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ గుండె సేఫ్! గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు వరల్డ్ హర్ట్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై బాబాయి అత్యాచారం! కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. నొప్పిగా ఉందని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara: 'దేవర' కలెక్షన్ల మోత.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..! ఎన్టీఆర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరేజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూళ్లును సాధించింది. రెండవ రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 40 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. By Archana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ring Of Fire: అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం! అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి రింగ్ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ తిరుమల పర్యటన ఖరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచే ఉచిత సిలిండర్ ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీపావళి నుంచే పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు? ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలపై పౌరసరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ karnataka: హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ లో 2.5 కోట్ల బంగారం చోరీ! కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దొంగతనం జరిగింది. రూ. 2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్ లో 9 మంది మృతి! మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ఓ పర్యాటక బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు నదన్ దేహత్ దగ్గరకు రాగానే ఆగి ఉన్న ట్రక్కును అతి వేగంతో ఢీకొట్టింది. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. తర్వాత ఏమైందంటే? హైదరాబాద్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న మహిళపై ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన శశికిరణ్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇస్తానని చెప్పి మధురానగర్‌లో తన రూమ్‌కి పిలిచి అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn