తెలంగాణ TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. ఆ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. ఖాళీలు, విద్యార్హతలు ఇవే! రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీఓ21 జారీ విడుదల చేసింది. By Krishna 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sugarcane Juice: చెరకు రసం మొటిమలు, మచ్చలను తొలగిస్తుందా? చెరకు రసం ఆరోగ్యానికే కాదు, అందానికి, జుట్టుకు మంచిది. చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఈ పేస్ట్‌లోని సమ్మేళనాలు చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..! కృష్ణా జిల్లా నందివాడలో ఆటో బోల్తా పడిది. ఈ ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కోసం వెంకటేశ్వరరావు (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : ఏమైంది.. ఉరేసుకొని వివాహిత, యువతి ఆత్మహత్య! ఓ వివాహిత, యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో వివాహిత యమున(30) ఆత్మహత్యకు పాల్పడగా.. విజయవాడలో బల్లం శరణ్య(19)అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. By Krishna 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. గాజాలో ఎంత మంది చనిపోయారంటే? హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్‌పై రాకెట్లు, మిస్సైల్స్‌తో వైమానిక దాడులు చేయడంతో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో ఈ దాడుల్లో 64 మంది మృతి చెందారు. By Kusuma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ స్పాట్‌డెడ్ ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. By Seetha Ram 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదు.. బల్ల గుద్ది చెప్పిన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ టారిఫ్‌లపై ట్రంప్ స్పందిస్తూ.. కొన్ని సమస్యలకు ఔషధం అవసరంమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సుంకాలను తగ్గించే ప్రసక్తి లేదని బల్ల గుద్ది చెప్పారు. By Kusuma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: భూ వివాదం.. కొడవలితో తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు! జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాలో భూ వివాదం కారణంగా తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు. దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akhil6: అఖిల్ అక్కినేని కొత్త సినిమా పోస్టర్ ఊరమాస్.. చూస్తే గూస్ బంప్సే! అక్కినేని అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. By Seetha Ram 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn