Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి రద్దు..
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు తెలిపింది. ఈ మేరకు స్మృతి ఇన్స్టా స్టోరీలోలో ఈ విషయాన్ని వెల్లడించింది.
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన ప్రకటన చేసింది. తన పెళ్లి రద్దయినట్లు తెలిపింది. ఈ మేరకు స్మృతి ఇన్స్టా స్టోరీలోలో ఈ విషయాన్ని వెల్లడించింది.
నిరంతర నిద్ర మెరుగైన జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి తోడ్పడే ముఖ్యమైన గాఢ నిద్రా దశలను పూర్తి చేయడానికి సహాయపడుతుంది కాబట్టి ఆధునిక జీవనశైలికి ఇది అత్యంత అనుకూలమైనది. యితే నిద్ర నాణ్యత, నిరంతరత తగ్గకుండా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఎవరికైనా తుమ్ములు వస్తుంటాయి. జలుబు చేసినప్పుడు మాత్రమే కాదు.. సాధారణ సమయాల్లో కూడా తుమ్ములు వస్తుంటాయి. కానీ చాలా మంది ఈ తమ్ములు ఎందుకు వస్తాయనే విషయం తెలియదు. మరి ఈ తుమ్ములు ఎందుకు వస్తాయనేది తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మన శంకర వర ప్రసాద్గారు' మూవీ నుంచి మరో ఫుల్ సాంగ్ లిరికల్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే రజిత తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్ పదవికి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికైంది.
పోర్ట్ఫోలియో డైట్ అనేది గుండె ఆరోగ్యానికి ఒక సమగ్ర, శాస్త్రీయంగా నిరూపించబడిన ఆహార వ్యూహం. నాలుగు శక్తివంతమైన ఆహార భాగాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అక్రోట్లు, అవకాడో, సాల్మన్, జామూన్, ఆకుకూరలు, బీట్రూట్, అరటిపండు, టొమాటోలు వంటి పోషక విలువలున్న ఆహారాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిత్యం ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
కెనడా మాజా ప్రధాని జస్టిన్ ట్రుడో, కేటీ పెర్రీ తన మధ్య సంబంధాన్ని అఫీషియల్ చేశారు. మొదట ట్రూడో ఇన్ స్టా గ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేయగా..నిన్న కేటీ పెర్రీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.