BIG BREAKING: కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.
కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టారు.
తమిళనాడులో మహిళల భద్రతను పటిష్టం చేసేందుకు సీఎం విజయ్ ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్’ (STF)ను ఏర్పాటు చేశారు. ఆ బాధ్యతలను ‘లేడీ సింగం’గా పేరుగాంచిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి కె. భవానీశ్వరికి అప్పగించారు. ఈ మేరకు ఆమెను ఎస్టీఎఫ్ ఐజీపీ గా నియమించారు.
ఒడిశాలోని కలహండి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంకులోని సెంటరింగ్ సామగ్రిని తొలగించేందుకు దిగి ఊపిరాడక ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ తన తొలి అధికారిక ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలపై కేంద్ర పెద్దలతో చర్చించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఖరారైంది.
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సినీ పరిశ్రమ సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
రెండు దశాబ్దాల జైలు శిక్ష పడిన ఒక తీవ్రమైన నేరస్థుడికి పదే పదే లభిస్తున్న స్వేచ్ఛ భారత న్యాయ, జైళ్ల వ్యవస్థల తీరుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ‘డేరా సచ్చా సౌదా’ అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మరోమారు జైలు నుంచి బయటకు వచ్చారు.
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో తీవ్రమైన అవకతవకలు బయటపడ్డాయి. ఓ విద్యార్థికి ఎగ్జామ్‌లో తన పరీక్షా పత్రం కాకుండా వేరొకరిది వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
భారత వైమానిక దళం మరో ముందడుగు వేసింది. దేశ రక్షణలో కీలకమైన యుద్ధ విమానాల కొరతను తీర్చడమే లక్ష్యంగా.. 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం రెడీ అయ్యింది.
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర నేటి నుంచి సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ప్రారంభమైంది. ఇస్లాం మతంలోని ఐదు ముఖ్యమైన విధుల్లో హజ్ యాత్ర ఒకటి. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు.